Trending video in Australia
Dhee Jodi | 3rd October 2018 | Full Episode | ETV Telugu
దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో… 10 సీజన్స్ ముగించుకుని
ఇపుడు “ఢీ-జోడి (ఢీ-11 సీజన్)” గా మిమ్మల్ని అలరించడానికి, ఎంటర్ టైన్
మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది మీకు అందిచదానికి సిద్దమైంది. యాంకర్ గా
ప్రదీప్, భానుశ్రీ రెడ్డి, సుడిగాలి సుధీర్, టీమ్ లీడర్స్ గా, హీరోయిన్
ప్రియమణి, శేఖర్ మాష్టర్ లు జడ్జిస్ గా ఢీ-జోడి షోకి వ్యవహరిస్తారు.